ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటు లో పొరపాటు లెనెన్నో
సూటిగా నినుచూడలేను తేర చాటుగా నిను చూసాను ..
ఆయువో నువ్వు ఆశవో నువ్వు వీడని తుది శ్వాసవో రాయని ఓ గేయమో నువ్వు ఎవరివో అలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటు లో పొరపాటు లెనెన్నో
పరిచయామే పరవసమై నిను నాతో కలిపింది రుసుందే జరిగింది ఐనా క5ాలలా ఉంది
ఒకటయా మీలో ఇక నీతో ఉంటా మరి నేనిక లేనేలేదిక తీరిక ఈది మనసులో కలయిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటు లో పొరపాటు లెనెన్నో
(end fb/vikasramireddy)
No comments:
Post a Comment