Friday, May 2, 2014

Sisindri Chinni tandri ninu chuudaga veyi kallaina saripovura

Chinni tandri ninu chuudaga veyi kallaina saripovura
anni kallu chuustundaga neku dishtenta tagilenu ra
anduke amma vodilone daagundipora(chinni tandri)

Ye chota nimisham kuda undaledu
chinnari sisindri la chindu chuudu
pilichina palakadu vetikina dorakadu
ma madya velisadu aa jabili
mungitlo nilipadu deepawali
nilichundali kalakaalamu ee sambaraalu(chinni tandri)

Aa muvvagopalulla tirugutunte
aa navve pillangrovai mogutunte
manasulo nandanam viriyaga prati kshanam
ma kanti velugule harivilluga
ma inti gadapale repallega
ma ee chinni rajyaniki yuvaraju veedu

Chandamama chusavatoi acham neelanti ma babuni
nela addana ne bimbamai paaraadutunte
chandamama chusavatoi acham neelanti ma babuni

చిన్ని తండ్రి నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా(చిన్ని తండ్రి)

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రి లా చిందు చూడు
పిలిచినా పలకడు వెతికినా దొరకడు
మా మద్య వెలిసాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు(చిన్ని తండ్రి)

ఆ మువ్వగోపలుళ్ళా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసులో నందనం విరియగా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు

చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని

No comments:

Post a Comment